'ఒకేసారి వివిధ రకాల డ్రగ్స్ తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి' - 'ఒకేసారి వివిధ రకాల డ్రగ్స్ తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి'
Doctor Interview On B Tech Student Death: మత్తు కోసం పలు రకాల మాదక ద్రవ్యాలను ఏకకాలంలో తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి చెందాడని నిమ్స్ ఆస్పత్రి న్యూరాలజీ విభాగం వైద్యురాలు రుక్మిణి తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయానికి సరిగ్గా నడవలేకపోవడం, మాటల్లో తడబాటు గమనించామన్నారు. యువకుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు తల్లిదండ్రులు మొదట్లో చెప్పలేదని.. అనుమానం వచ్చి స్నేహితులను అడిగితే గాని అసలు విషయం చెప్పలేదని వైద్యురాలు తెలిపారు. బీటెక్ విద్యార్థికి అందించిన వైద్యం, మృతి చెందిన తీరుపై డా. రుక్మిణీతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
NIMS Doctor Rukmini Interview On B Tech Student Death
ఇవీ చూడండి: