దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు జాతీయ మావన హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇవాళ తెల్లవారుజామున దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చాలామంది ప్రముఖులు ఈ చర్యను సమర్థించారు.
ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు - దిశ హంతకుల ఎన్‌కౌంటర్
దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ పోలీసులకు జాతీయ మావన హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.
ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు