తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telangana news

నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jul 4, 2021, 6:22 AM IST

  • నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • పోలీస్​ శాఖలో ఉద్యోగాల భర్తీ గురించి సీఎం ప్రకటించే అవకాశం
  • రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న పుష్కర్​సింగ్​
  • మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి
  • మాజీ ప్రధాని గుల్జారీలాల్​ నంద జయంతి
  • వంగవీటి మోహనరంగ జయంతి
  • స్వామి వివేకానంద వర్ధంతి
  • సంగీత దర్శకుడు కీరవాణి పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details