తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telangana top news

నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jan 11, 2021, 7:03 AM IST

  • వాక్సిన్ పంపిణీపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
  • వివిధ శాఖల అధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష
  • అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై తీర్పు వెల్లడించనున్న సికింద్రాబాద్ కోర్టు
  • రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభంపై స్పష్టత
  • సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
  • నేటి నుంచి ఏపీలో రెండో విడత అమ్మ ఒడి పథకం ద్వారా నగదు పంపిణీ
  • రైతుల ఆందోళనపై సుప్రీంలో విచారణ
  • నటుడు సోనూసూద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ
  • అసోంలో పర్యటించనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • నూతన జాతీయ విద్యావిధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి సమీక్ష
  • టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు
  • దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details