తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు

నేటి ప్రధానవార్తలు

By

Published : Jan 6, 2021, 6:32 AM IST

Updated : Jan 6, 2021, 6:42 AM IST

news today
నేటి ప్రధానవార్తలు

  • రాష్ట్రంలో నేటి నుంచి కళాశాలకు వంద శాతం బోధన, బోధనేతర సిబ్బంది హాజరు
  • దిల్లీ వెళ్లనున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • చెన్నైలో సాయంత్రం 4 గంటలకు వెన్నెలకంటి అంత్యక్రియలు
  • ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్​గా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
  • దేశ్ జాగారణ్‌ అభియాన్ నిర్వహించనున్న రైతు సంఘాలు
  • నేడు ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్
  • దిగ్గజ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ పుట్టినరోజు
  • టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్​దేవ్ జన్మదినం
  • హీరోయిన్ హెబ్బా పటేల్ పుట్టినరోజు
Last Updated : Jan 6, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details