⦁ కన్వీనర్ కోటాలో మెడికల్ సీట్ల భర్తీ.. నేడు, రేపు వెబ్ ఆప్షన్ల నమోదు
⦁ నేడు రాష్ట్రానికి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం
⦁ ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి