- రాష్ట్ర వ్యాప్తంగా టాక్సీ డ్రైవర్లకు వ్యాక్సినేషన్
- నేటితో ముగియనున్న మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల పదవీకాలం
- హైదరాబాద్ బయలుదేరనున్న ఈటల బృందం
- నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశం
- రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు
- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదినం
- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పుట్టిన రోజు
- ఖతార్‌తో భారత్‌కు నేడు ప్రపంచ్‌కప్ ఫుట్‌బాల్ అర్హత మ్యాచ్
నేటి ప్రధాన వార్తలు