కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతి, జాప్యం నుంచి పేదలు, రైతులకు విముక్తి కలగనుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం దేశానికే దశ, దిశ చూపుతుందని ట్వీట్ చేశారు.
అవినీతి, జాప్యం నుంచి పేదలు, రైతులకు విముక్తి: హరీశ్‌రావు - తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం వార్తలు
కొత్త రెవెన్యూ చట్టం దేశానికే దశ, దిశ చూపుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రెవెన్యూశాఖలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది పలకనున్నాయని తెలిపారు.
harish rao
రెవెన్యూశాఖలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది పలకనున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.