తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇవాళ పది గంటలకు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం - boggarapu dayanand oath

గవర్నర్ కోటాలో నామినేటైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం పది గంటలకు వీరితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు.

new mlc candidates take oath ceremony on today at 10 am
ఇవాళ పది గంటలకు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

By

Published : Nov 18, 2020, 3:00 AM IST

నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేటైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్​తో ఇవాళ ఉదయం ఉదయం పది గంటలకు... శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబరులో ప్రమాణం చేయించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details