తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. 19 మంది మృతి - ఏపీలో కరోనా కేసుల సంఖ్య

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 2,901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,11,825కు చేరింది. రాష్ట్రంలో వైరస్​తో ఇప్పటి వరకు 6,625 మంది మృతి చెందారు.

new corona positive cases in andhrapradesh
ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. 19 మంది మృతి

By

Published : Oct 27, 2020, 7:24 PM IST

ఏపీలో తాజాగా 2901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు 8,11,825 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మొత్తం 6,625 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 7,77,900 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 27,300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 74,757 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 76.96 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details