రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా... రాష్ట్రంలో మరో 181 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 163 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో మరో 181 కరోనా కేసులు, ఒకరు మృతి - new corona cases latest news
ప్రజల్లో నిర్లక్ష్యమో... నిబంధనలకు నీళ్లొదలటమో... టీకా వచ్చిందన్న ధీమానో... కారణమేదైనప్పటికీ... రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ... సెకండ్ వేవ్ ప్రభావం చూపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో 181 కేసులు నమోదవటమే ఇందుకు నిదర్శనం.
new corona cases in telangana
ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 733 మంది బాధితులుండగా... జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 44 కరోనా కేసులు నమోదయ్యాయి.