రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,85,465కు చేరింది. వైరస్‌తో మొత్తం 1,535 మంది మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాదితుల సంఖ్య 2,85,465కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌తో 1,535 మంది మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 397 కేసులు, 2 మరణాల నమోదు
కొత్తగా కోలుకున్న 627 మందితో కలిపి 2,77,931 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,999 యాక్టివ్ కేసులు ఉండగా... 3,838మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 92 కొవిడ్ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో యూకే వైరస్ కలకలం... ఆరోగ్యశాఖ అప్రమత్తం