ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. మరో 6,464 మంది బాధితులు వైరస్ బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 88,622 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
corona cases:ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు - ap covid cases
ఏపీలో గడచిన 24 గంటల్లో 88,622 కరోనా పరీక్షలు చేశారు. 4,981 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మరో 38 మంది మరణించారు.
ap corona cases
కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది మంది, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ఏపీలో ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో 1,171, పశ్చిమ గోదావరిలో 660, చిత్తూరులో 493 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి:Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?