దిల్లీ కమాని ఆడిటోరియంలో... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు-2019 ప్రదానోత్సవం జరిగింది. దేశవ్యాప్తంగా 23 భాషలకు పురస్కారాలు అందజేశారు. రాయలసీమ నేపథ్యంలో రాసిన 'శప్తభూమి' నవలకు... రచయిత బండి నారాయణస్వామి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణకు చెందిన పెన్నా మధుసూదన్... సంస్కృతంలో రాసిన 'ప్రజ్ఞాచక్షుశం' రచనకు పురస్కారం అందుకున్నారు. ఆంగ్ర భాషలో ఎంపీ శశిథరూర్ అవార్డు దక్కించుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం - national sahithya academy awards presentation
2019 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకడామి అవార్డులు... దిల్లీ కమాని ఆడిటోరియంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 23 భాషలకు చెందిన రచయితలకు పురస్కారాలు అందించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం