అవకాశాల 'నెట్'.. ఈసారి చాలా ఈజీ.. ఎందుకో తెలుసా..?
UGC NET Exam 2022 : డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్- జేఆర్‌ఎఫ్ అర్హతకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-(నెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 82 సబ్జెక్టుల్లో నిర్వహించే పరీక్షకు ఈ నెల 20 తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు యూజీసీ అవకాశం కల్పించింది.
UGC NET Exam 2022 : నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-(నెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు యూజీసీ అవకాశం కల్పించింది. నెట్‌లో అర్హత సాధిస్తే బోధన రంగంలో అపార అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరీ అలాంటి నెట్ పరీక్షకు ఎలా ప్రిపేరవ్వాలి...? గతంలో నిర్వహించిన పరీక్షలకు ప్రస్తుత పరీక్షకు ఉన్న వ్యత్యాసాలేంటి..? ఇలా అభ్యర్థులకు ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేస్తున్న.... ఇప్లూ కమ్యూనికేషన్ విభాగం అస్టిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారామ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...