జాతీయగీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ అనే యువకుడు... వినూత్నంగా దేశభక్తిని చాటుకున్నాడు. నగరంలోని ఓ కార్పోరేట్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేష్... 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాశాడు. తాను రాసిన ఈ గీతాన్ని జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపాడు.
పెన్సిళ్లపై జాతీయ గీతం గీసి ఔరా అనిపించిన యువకుడు - అనంతపురం వార్తలు
అనంతపురం పట్టణానికి చెందిన ఓ యువకుడు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా 12 పెన్సిళ్లపై జాతీయ గీతాన్ని రాసి ఔరా అనిపించాడు.

పెన్సిళ్లపై జాతీయ గీతం గీసి ఔరా అనిపించిన యువకుడు
Last Updated : May 8, 2020, 12:08 AM IST