CBN, LOKESH ON AKANDA MOVIE SUCCESS: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విజయం సాధించడం పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.
CBN, LOKESH ON AKANDA MOVIE: అఖండ సినిమాపై బాబు, లోకేష్ మాస్ కామెంట్స్... - ఏపీ తాజా వార్తలు
CBN, LOKESH ON AKANDA MOVIE: నటుడు హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అఖండమైన విజయం సాధించడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ అభినందనలు తెలిపారు. చిత్ర బృందాన్ని కొనియాడారు.

CBN, LOKESH ON AKANDA MOVIE
అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. బాలా మావయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు, చిత్ర బృందానికి లోకేష్ తన అభినందనలు తెలిపారు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట.. జై బాలయ్యా అని వినిపిస్తోందనటూ ట్వీట్ చేశారు.