NAMPALLY REPRESENTATIVES COURT SUMMONS AP CM JAGAN: ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. 2014లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ మేరకు సమన్లు జారీ చేసింది.
ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు - ఏపీ సీఎం జగన్‌కు కోర్టు సమన్లు
NAMPALLY REPRESENTATIVES COURT: ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ మేరకు సమన్లు జారీ చేసింది.

NAMPALLY REPRESENTATIVES COURT