హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త రైల్వే లైను వేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... కేంద్రాన్ని కోరారు. రైల్వే లైను గురించి లోక్‌సభలో రూల్-377 కింద ప్రస్తావించిన ఉత్తమ్... కొత్త లైను వల్ల 2 గంటల ప్రయాణ సమయం కలిసి వస్తుందని తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య 2 గంటలు ఆదా అవుతుంది: ఉత్తమ్ - హైదరాబాద్-విజయవాడ మధ్య రైల్వే లైనుకు ఉత్తమ్ వజ్ఞప్తి
హైదరాబాద్-విజయవాడ రైల్వే లైను గురించి లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో రెండు నగరాల మధ్య 2 గంటల సమయం ఆదా అవుతుందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య 2 గంటలు ఆదా అవుతుంది: ఉత్తమ్
హైవే-65 వెంట భూమి సిద్ధంగా ఉన్నందున... వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తమ్ విన్నవించారు. విభజన తర్వాత... రెండు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలుగా ఉన్న హైదరాబాద్, విజయవాడను కలిపేందుకు రైల్వే లైను వేయాలని కోరారు.
ఇదీ చూడండి:ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. ప్రభుత్వ ఉత్తర్వులు