Nagarjuna Clarity on Political Entry: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఏపీలోని విజయవాడ ఎంపీగా తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పోటీ చేస్తానని ప్రచారం జరుగుతుందని.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నేను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్ పాత్రలో నటిస్తానని నాగార్జున తెలిపారు.
పొలిటికల్ ఎంట్రీపై స్పష్టతనిచ్చిన నాగార్జున.. ఏమన్నారంటే..? - ఏపీ తాజా వార్తలు
Nagarjuna Clarity on Political Entry: ఎన్నికల్లో పోటీపై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చారు. ఏపీలోని విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పారు.
![పొలిటికల్ ఎంట్రీపై స్పష్టతనిచ్చిన నాగార్జున.. ఏమన్నారంటే..? Nagarjuna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16517111-461-16517111-1664536561125.jpg)
నాగార్జున
Last Updated : Sep 30, 2022, 7:21 PM IST