రాజకీయాలు మరింతగా దిగజారాయని నటుడు నాగబాబు (Nagababu react on Chandrababu crying) అన్నారు. చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయానన్నారు. చంద్రబాబుకు కన్నీళ్లు వచ్చేలా చేయొద్దన్నారు.
'చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయా...వ్యక్తిగత దూషణలు సరికాదు' - telangana news
తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగబాబు (Nagababu react on Chandrababu incident) స్పందించాారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. రాజకీయాలు మరింత దిగజారాయని అభిప్రాయపడ్డారు.
nagababu