ముస్లిం మహిళలు రచించిన తొలి తెలుగు కథా సంకలనం మొహర్ అనే పుస్తకాన్ని ప్రముఖ ఉర్దూ కవయిత్రి జమీలా నిషాత్ ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
ముస్లిం మహిళల తొలి కథా సంకలనం 'మొహర్' ఆవిష్కరణ - ముస్లిం మహిళల తొలి కథల సంకలనం
ముస్లిం మహిళల తొలి కథా సంకలనం మొహర్ అనే పుస్తకాన్ని ప్రముక ఉర్దూ కవయిత్రి జమీలా నిషాత్ ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది ముస్లిం మహిళలు తమ అనుభవాలతో రాసిన కథలను సంకలనంగా రూపొందించారు.
ముస్లిం మహిళల తొలి కథా సంకలనం 'మొహర్' ఆవిష్కరణ
కథా రచయిత షాజహాన తెలుగు రాష్ట్రాలకు చెందిన 23మంది ముస్లిం మహిళలు తమ అనుభవాలు, చదువు ఆవశ్యకత తదితరాలపై రాసిన కథలను సంకలనంగా రూపొందించారు. ఈ సభలో చరిత్ర పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొనసాగుతున్న 'ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీ-ఫామ్స్' జాతీయ సదస్సు