తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా భారీ సభ - Telangana caa today news

మహానగరంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముస్లింలు భారీ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు భారీగా తరలివస్తున్నారు. సభావేదిక వద్దకు భారీగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముస్లింల సభ
సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముస్లింల సభ

By

Published : Jan 4, 2020, 4:22 PM IST

Updated : Jan 4, 2020, 4:38 PM IST

హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద ముస్లింల సమావేశం జరుగుతోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముస్లింలు సభ నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు భారీగా తరలివస్తున్నారు. ధర్నాచౌక్‌ వద్ద కేవలం సభకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 5 వరకు సభకు అనుమతి ఉంది. సభావేదిక వద్దకు భారీగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్​లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా భారీ సభ
Last Updated : Jan 4, 2020, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details