JC Prabhakar Reddy: ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోలీ సంబురాలు మొదలయ్యాయి. తాడిపత్రి జాయ్‌క్లబ్ పార్కులో హొలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబురాల్లో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
JC Prabhakar Reddy: హోలీ సంబరాలు.. స్టెప్పులేసిన జేసీ - హోలీ వేడుకల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి నృత్యాలు
JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఒకరోజు ముందుగానే హోలీ సంబురాలు ప్రారంభమయ్యాయి. హోలీ సంబరాల్లో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆడిపాడారు. ఉత్సాహంగా రంగులు జల్లుతూ... సినిమా పాటలకు నృత్యాలు చేశారు.
JC Prabhakar Reddy
కూల్ గ్లాసెస్ పెట్టుకుని... తలకు తలపాగా చుట్టుకుని ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్టెప్పులు వేసుకుంటూ ఉత్సాహంగా రంగులు పూశారు. ఆయనతో సెల్పీలు తీసుకునేందుకు యువత పోటీ పడ్డారు.