జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా... ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించిన సీతక్క... చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం - ghmc-2020
జూబ్లీహిల్స్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం