రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో హైకోర్టు అనుకూల తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గాజులరామారంపై హైకోర్టు తీర్పు కాపీతో ఎస్ఈసీ వద్దకు రేవంత్ - ghmc election news
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో ఎంపీ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంపై హైకోర్టు తీర్పు నకలును కమిషనర్‌కు అందించారు.
రాష్ట్రఎన్నికల కమిషనర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ
తీర్పు కాపీని కమిషనర్‌కు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ కమిషనర్‌ను రేవంత్‌రెడ్డి కోరారు.
ఇవీచూడండి:'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'
Last Updated : Nov 22, 2020, 3:34 PM IST