ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు - ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్
![ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు revanth reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6450777-816-6450777-1584515357099.jpg)
revanth reddy
12:13 March 18
ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు
డ్రోన్ కెమెరా కేసులో రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని పేర్కొంది.
ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలన్న మరో పిటిషన్‌పై విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇదీ చూడండి:ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
Last Updated : Mar 18, 2020, 12:48 PM IST