ఏపీ ముఖ్యమంత్రి జగన్(Ap cm jagan)కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ (rrr letter) రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆరో లేఖను రాశారు. చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పన్నులను ఈ లేఖలో పేర్కొన్నారు.
RRR Letter: జగన్కు ఆరోలేఖ రాసిన ఎంపీ రఘురామ - ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
ఏపీ సీఎం జగన్(AP cm jagan)కు ఎంపీ రఘురామకృష్ణరాజు(rrr) ఆరో లేఖను రాశారు. చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పన్నులను రద్దు చేయాలని కోరారు.
ఎంపీ రఘురామ, రఘురామకృష్ణంరాజు, ఏపీ ఎంపీ రఘురామ
శ్లాబ్లతో విద్యుత్ బిల్లులు పెరిగి వినియోగదారులపై భారం పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆస్తి పన్ను పెంచటంతో పాటు చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి : మార్షల్ ఆర్ట్స్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం- 18మంది మృతి