తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ - పార్లమెంట్​లో పడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్

MP Pilli Subhash Chandra Bose
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

By

Published : Feb 7, 2022, 9:35 PM IST

21:02 February 07

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత

MP Pilli Subhash Chandra Bose: వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. సమావేశాల సమయంలో పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయారు. సహచరులు ఆయనను వెంటనే దిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వార్డులో ఎంపీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:KTR Tweet: రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు!

ABOUT THE AUTHOR

...view details