తెలంగాణ

telangana

ETV Bharat / city

'25 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు' - ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి

ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురిచేసి తెరాస ఎన్నికల్లో విజయం సాధించిందని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 25 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఎన్నికలను చూడలేదని విమర్శించారు.

mp komati reddy venkata reddy fires on trs
'25 ఏళ్ల అనుభవంలో ఇలాంటి నీచమైన ఎన్నికలు చూడలేదు'

By

Published : Jan 28, 2020, 4:04 PM IST

మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడి పుర పీఠాలు గెలుచుకుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో విజయం సాధించారని దుయ్యబట్టారు. డబ్బు, ఇతర ప్రలోభాలతో పార్టీలను భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'25 ఏళ్ల అనుభవంలో ఇలాంటి నీచమైన ఎన్నికలు చూడలేదు'
ఎక్స్‌అఫీషియో ఓట్లతో యాదగిరిగుట్టను కైవసం చేసుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. ఆదిభట్లలో కాంగ్రెస్ కౌన్సిలర్‌ను తెరాసలో చేర్చుకుని ఛైర్మన్ చేశారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details