భారీ వర్షం పడితే భాగ్యనగర వాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. రహదారులన్నీ గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారిపోయాయి. హైవేలు, రాష్ట్ర రహదారులు, జీహెచ్ఎంసీ పరిధిలోని అంతర్గత రహదారులు.. వాహనాలు నడపలేనంత స్థాయిలో దెబ్బతిన్నాయి. యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేస్తేగాని తమకు ఉపశమనం ఉండదని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షం, వరదల ధాటికి దెబ్బతిన్నరోడ్ల దుస్థితిపై మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.
వరదల ధాటికి హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే..? - hyderabad floods effect
భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. రహదారులు ప్రమాదకరంగా మారాయి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
వరదల ధాటికి హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే..?