ఏపీలో 24 గంటల వ్యవధిలో 10,004 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 4,34,771కు చేరింది. మరో 85 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,969 మంది మృత్యువాతపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ఆగని కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 10,004 కేసులు - ap covid cases update
![ఆంధ్రప్రదేశ్లో ఆగని కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 10,004 కేసులు more than ten thousand corona positive cases found in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8628275-67-8628275-1598878015280.jpg)
ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 10,004 కేసులు
17:48 August 31
ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 10,004 కేసులు
ఏపీలో 3,30,526 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,00,276 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 56,490 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 37.22 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఇవీచూడండి:కొవిడ్ నిబంధనల ప్రకారమే శాసన మండలి సమావేశాలు: గుత్తా
Last Updated : Aug 31, 2020, 6:51 PM IST