మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ: హైకోర్టు - మొహర్రం వార్తలు
మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ:హైకోర్టు
16:18 August 26
మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ: హైకోర్టు
మొహర్రం ఊరేగింపునకు అనుమతివ్వాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈనెల 31న పాతబస్తీలో ఏనుగుపై ఊరేగింపునకు అనుతివ్వాలని ఫాతిమా సేవాదళ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిందన్న విషయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది.
ఇవీ చూడండి:విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
Last Updated : Aug 26, 2020, 5:32 PM IST