రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మూడు రోజులు దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు - తెలంగాణ రాష్ట్రానికి వర్షసూచన
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు