అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్టు ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. రూ.60వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన దాంట్లో వాస్తవం లేదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని విషాదనగరంగా మార్చారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వనగరమని చెప్పి విషాదనగరంగా మార్చారు: రామచంద్రారావు - హైదరాబాద్ అభివృద్ధిపై ఎమ్మెల్సీ రామచందర్ రావు వ్యాఖ్యలు
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని చెప్పి... విషాదనగరంగా మార్చారని ఎమ్మెల్సీ రామచంద్ రావు మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వనగరమని చెప్పి విషాదనగరంగా మార్చారు: రామచంద్రారావు