mlc Karimunnisa passed away: ఎమ్మెల్సీ కరీమున్నిసా కన్నుమూత - mlc Karimunnisa news
mlc Karimunnisa passed away
05:18 November 20
mlc karimunnisa died
ఏపీలో వైకాపా ఎమ్మెల్సీ కరీమున్నిసా మృతి చెందారు. విజయవాడలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. విజయవాడ నుంచి ఎమ్మెల్యే కోటాలో వైకాపా నుంచి కరీమున్నిసా... ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.
ఇదీ చూడండి: