ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
కబడ్డీలో దుమ్మురేపిన ఎమ్మెల్యే రోజా - కడడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా న్యూస్
ఏపీలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడారు. నిండ్రలో కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన ఆమె.. క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. నగరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రోజా.. ఆటవిడుపుగా కోర్టులో కూతకు దిగి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
![కబడ్డీలో దుమ్మురేపిన ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10908371-104-10908371-1615115383147.jpg)
ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా