భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. తన నియోజకవర్గంలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాజాసింగ్.. వారి ప్రాణత్యాగం వల్లే భరతభూమికి స్వతంత్య్రం వచ్చిందని కొనియాడారు.
ఆ మహనీయుల ప్రాణత్యాగం మరువలేనిది : రాజాసింగ్ - mla raja singh news
భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లాంటి అమరవీరుల ప్రాణత్యాగం వల్లే భరతభూమికి స్వాతంత్య్రం వచ్చిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. భగత్‌సింగ్ సింగ్ వర్ధంతి సందర్భంగా తన నియోజకవర్గంలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి మహనీయులను ఎన్నటికీ మరవరాదు అని రాజాసింగ్ అన్నారు. వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
- ఇదీ చదవండి :అసెంబ్లీ ముట్టడికి గంగపుత్ర సంఘం యత్నం