MLA Raghu Nandan Rao Arrest : హైదరాబాద్ టీకేఆర్ కమాన్ వద్ద గోవుల అక్రమ తరలింపును అడ్డుకున్న కర్మన్‌ఘాట్ గోరక్షక సేవాసమితి సభ్యులపై తరలింపుదారులు దాడి చేయడాన్ని భాజపా నాయకులు తీవ్రంగా ఖండించారు. వారిపై దాడి చేయడమే కాకుండా.. అక్రమ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నగరంలో ధర్నాకు దిగారు.
Kharmanghat communal violence : హైదరాబాద్ కర్మన్‌ఘాట్ దేవాలయం వద్ద భాజపా తలపెట్టిన ధర్నాకు అనుమతి లేకపోవడం వల్ల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం వద్దకు చేరుకుంటున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేెశారు.