ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పిన బాలకృష్ణ.. ఆసుపత్రి నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు - హిందూపురం ప్రభుత్వాస్పత్రి
ఏపీలోని హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
mla balakrishna
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్న బాలయ్య.. ఆస్పత్రిలో పరిస్థితులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.