తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2022, 5:15 PM IST

ETV Bharat / city

Ambati Rambabu: ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా..

Ambati Rambabu: ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇదివరకే రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డ ఆయనకు.. మూడోసారి పాజిటివ్​గా తేలింది.

mla ambati rambabu affected with corona news
mla ambati rambabu affected with corona news

Ambati Rambabu: ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు.. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో అంబటి రాంబాబు పలువురితో కలిసి స్టెప్పులేశారు. ఈ క్రమంలో తనను కలిసిన వారు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా..

ABOUT THE AUTHOR

...view details