తెలంగాణ

telangana

ETV Bharat / city

రైళ్లో తప్పిపోయిన పాప... శిశువిహార్​కు తరలింపు - రైళ్లో దొరికిన పాపను శిశువిహార్​కు తరలించిన చైల్డ్​లైన్​ అధికారులు

రైళ్లో తప్పిపోయిన రెండేళ్ల బాలికను చైల్డ్​లైన్​ ప్రతినిధులు వికారాబాద్​ జిల్లాలోని శిశువిహార్​కు తరలించారు.

రైళ్లో దొరికిన పాపను శిశువిహార్​కు తరలించిన చైల్డ్​లైన్​ అధికారులు

By

Published : Mar 22, 2019, 3:54 PM IST

రైళ్లో దొరికిన పాపను శిశువిహార్​కు తరలించిన చైల్డ్​లైన్​ అధికారులు
గురువారం సాయంత్రం సికింద్రాబాద్​ నుంచి హుబ్లీ వెళ్లే రైళ్లో ఒంటరిగా తిరుగుతున్న రెండేళ్ల బాలికను ప్రయాణికులు గుర్తించారు. రైలుతాండూరు చేరేవరకు పాపకోసం ఎవరూ రానందున తనను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు చైల్డ్​లైన్​ వారికి సమాచారమిచ్చారు. రాత్రి తాండూరులో ఉంచి ఇవాళ ఉదయం పాపను వికారాబాద్​ శిశువిహార్​కు తరలించారు.

పాపను ఎవరైనా గుర్తిస్తే.. వికారాబాద్ శిశువిహార్​కు రావాలని అధికారులు సూచించారు. చిన్నారిని ఉత్తరాది అమ్మాయిగా భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details