మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్, ఎర్రబెల్లి, సత్యవతి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర ప్లాస్టిక్ రహితంగా జరగాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. జాతరకు 4 వేల బస్సులను వినియోగిస్తున్నామని.. ఈ నెల 26లోపు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. మేడారాన్ని జాతీయపండుగగా గుర్తించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరిన విషయం మంత్రి సత్యవతి వెల్లడించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు.
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష - MEDARAM updates
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
15:50 January 03
.
Last Updated : Jan 3, 2020, 4:50 PM IST