తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా నియంత్రణపై కేటీఆర్​, ఈటల సమీక్ష - హైదరాబాద్​లో కరోనా ప్రభావం

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్​లో మంత్రులు కేటీరామారావు, ఈటల రాజేందర్​.. ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ministers ktr and eetala review on corona effect in ghmc
కరోనా నియంత్రణపై కేటీఆర్​, ఈటల సమీక్ష

By

Published : Apr 14, 2020, 12:51 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్​లో మంత్రులు కేటీరామారావు, ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, ఇతర అధికారులు సమీక్షకు హాజయ్యారు.

ఇవీచూడండి:కేసీఆర్‌ అంబేడ్కర్ ధోరణినే అవ‌లంభిస్తున్నారు: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details