తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో ఉదయం 8.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆయా జిల్లాల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఆదిలాబాద్ జిల్లా - ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
- భద్రాద్రి కొత్తగూడెం - ప్రభుత్వ విప్ కాంతరావు
- జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్
- జయశంకర్ భూపాలపల్లి - ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ రావు
- జనగాం - ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
- జోగులాంబ గద్వాల్ - ప్రభుత్వ విప్ గువ్వల బాల్‌రాజ్
- కామారెడ్డి - శాసనసభాపతి శ్రీనివాస్‌రెడ్డి
- ఖమ్మం - మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- కరీంనగర్ - మంత్రి గంగుల కమలాకర్
- కుమురంభీం - ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
- మహబూబ్‌నగర్ - మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మహబూబబాద్ - మంత్రి సత్యవతి రాఠోడ్
- మంచిర్యాల్ - ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- మెదక్ - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- ములుగు - ప్రభుత్వ విస్ ఎంఎస్ ప్రభాకర్‌రావు
- నాగర్‌కర్నూల్ - ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి
- నల్గొండ - మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- నారాయణపేట్ - మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు
- నిర్మల్ - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- నిజామబాద్ - మంత్రి ప్రశాంత్‌రెడ్డి
- పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్
- రాజన్న సిరిసిల్ల - మంత్రి కేటీఆర్
- రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సంగారెడ్డి - మంత్రి మహమూద్ అలీ
- సిద్దిపేట్ - మంత్రి హరీశ్ రావు
- సూర్యాపేట - మంత్రి జగదీశ్ రెడ్డి
- వికారాబాద్ - శాసనసభ ఉపసభాపతి టి.పద్మారావు
- వనపర్తి - మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- వరంగల్ గ్రామీణ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- వరంగల్ పట్టణం - ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- యాదాద్రి భువనగిరి - ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు.