జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అమీర్‌పేట డివిజన్ తెరాస అభ్యర్థి శేషకుమారి తరఫున... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాపునగర్‌లో ప్రచారం చేసిన మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెరాసను గ్రేటర్లో మరోసారి గెలిపించాలని కోరారు. శేషకుమారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం - అమీర్‌పేటలో తలసాని ఇంటింటి ప్రచారం
అమీర్‌పేట డివిజన్ బాపూనగర్‌లో తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
తెరాస అభ్యర్థి తరఫున మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం