ఈసారి ఎవరింట్లో వారే బోనాల పండుగ నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఈయేడు బోనాల పండుగ లేనట్లే : తలసాని - telangana government cancellee bonalu fest
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎవరింట్లో వారే బోనాల పండుగ నిర్వహించుకోవాలని కోరారు.
ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలకు దూరం: తలసాని
ఆలయ పరిసరాల్లో పూజారులే ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు కూడా పూజారులే సమర్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను నగర ప్రజలు పాటించాలని కోరుతున్నామన్నారు.
ఇవీచూడండి:బోనాల పండుగ జరపొద్దని ప్రభుత్వం నిర్ణయం