Youngest paraglider: ప్రపంచంలోనే అతి చిన్న వయస్సున్న పారాగ్లైడర్‌గా నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న జిల్లెల్ల అన్నిక రెడ్డిని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని మెరిడియన్ స్కూల్లో అన్నిక 6వ తరగతి చదువుతోంది.
Youngest paraglider: నోబెల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్నికకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందనలు - ప్రపంచంలోనే అతి పిన్న వయసున్న పారాగ్లైడర్ అన్నిక రెడ్డి
Youngest paraglider: ప్రపంచంలోనే అతి పిన్న వయసున్న పారాగ్లైడర్‌గా నోబెల్ వరల్డ్ రికార్డు సాధించిన జిల్లెల్ల అన్నిక రెడ్డిని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. అన్నికను ప్రోత్సహిస్తోన్న తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూష రెడ్డిని మంత్రి ప్రశంసించారు.
![Youngest paraglider: నోబెల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్నికకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందనలు Minister Srinivas Goud congratulates all Nobel World Record holder Annica reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14455598-591-14455598-1644750714295.jpg)
Minister Srinivas Goud congratulates all Nobel World Record holder Annica reddy
ఫిబ్రవరి 4న మహారాష్ట్రలోని కాంషేట్‌లో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారాగ్లైడర్ పోటీల్లో అన్నిక పాల్గొంది. ప్రస్తుతం అన్నిక వయసు 11 సంవత్సరాల 7 నెలలు. కాగా.. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్సుగల పారాగ్లైడర్‌గా అన్నిక రికార్డు నమోదు చేసింది. ఈ సందర్భంగా అన్నిక తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూష రెడ్డిలకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:
TAGGED:
Minister Srinivas Goud