తెలంగాణ

telangana

ETV Bharat / city

'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది' - minister srinivas goud on castes

హైదరాబాద్ ఇందిరాపార్కులో గౌడ కులస్థులు వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ హాజరై ప్రభుత్వం అన్ని కులాలను ఆదరిస్తుందని తెలిపారు.

minister srinivas goud attented gouds meeting in indira park
'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

By

Published : Dec 15, 2019, 7:25 PM IST

ప్రభుత్వం అన్ని కులాల పురోభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సమానంగా గౌరవిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్​లో శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ కల్యాణ మహోత్సవం వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గౌడ కులస్థులు తమ కులదైవమైన ఎల్లమ్మ దేవతను పూజించారు. మహిళలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బోనం ఎత్తారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు.

'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

ఇదీచూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!

ABOUT THE AUTHOR

...view details