షాద్‌నగర్ మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. శంషాబాద్‌లో ఆమె కుటుంబసభ్యుల నివాసానికి వెళ్లారు. తల్లిదండ్రులు, ఆమె చెల్లెల్ని ఓదార్చారు. దారుణ ఘటనను ఖండించారు.
షాద్‌నగర్ మృతురాలి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ - ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ
షాద్‌నగర్ మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. హంతకులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
sabitha
హంతకులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందుకు ఆమె కుటుంబసభ్యులను మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరామర్శించారు.
ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి
Last Updated : Nov 29, 2019, 3:11 PM IST